ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి సిద్ధమవుతున్న ఇరాన్? (VIDEO)

71చూసినవారు
ఇజ్రాయెల్‌పై ప్రతిదాడికి ఇరాన్ సిద్ధమవుతుందన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇటీవల జంకరన్ మసీదుపై ఎరుపు జెండాను ఎగరవేయడం ఈ ఊహాగానాలకు బలమిస్తోంది. ఇది అక్కడ తీవ్ర దుఃఖం, ప్రతీకార సంకేతంగా భావించబడుతుంది. శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని ఇరాన్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య ఘర్షణ తీవ్రతరం కావచ్చని విశ్లేషకులు చెబుతున్నారు.

సంబంధిత పోస్ట్