రాత్రిపూట పండ్లు తినడం మంచిదేనా?

52చూసినవారు
రాత్రిపూట పండ్లు తినడం మంచిదేనా?
రాత్రి పూట అధిక చక్కెరతో కూడిన మామిడి, అంజీర్ వంటి పండ్లను తీసుకుంటే రక్తంలో షుగర్ స్థాయిలు పెరిగి నిద్ర సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. అధిక ఆమ్లత కలిగిన నారింజ, ద్రాక్ష వంటి పండ్లు ఎసిడిటీ పెంచి అజీర్ణాన్ని కలిగించవచ్చు. అలాగే అధిక ఫైబర్ కలిగిన సీతాఫలం, పైనాపిల్ వంటి పండ్లు జీర్ణ సమస్యలకు దారితీసే అవకాశం ఉంది. కొన్ని పండ్లలో పొటాషియం అధికంగా ఉండటంతో కండరాల తిమ్మిరి సమస్య రావచ్చంటున్నారు.

సంబంధిత పోస్ట్