వర్షిణిని బలి ఇవ్వబోతున్న అఘోరీ?

83చూసినవారు
వర్షిణిని బలి ఇవ్వబోతున్న అఘోరీ?
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ- శ్రీవర్షిణి వ్యవహారం సంచలనం సృష్టిస్తోంది. వారిద్దరి అంశంపై నెట్టింట చర్చ నడుస్తోంది. తన ఫ్యామిలీని వదిలి అఘోరీని పెళ్లి చేసుకున్న వర్షిణికి పిచ్చి పట్టిందా? అని కొందరు అంటున్నారు. అంతేకాకుండా వర్షిణిని అఘోరీ బలి ఇవ్వబోతున్నాడా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అఘోరీకి నిజంగా శక్తులున్నాయా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంకొందరైతే.. అఘోరీ ఫేకా, రియలా అంటూ చర్చించుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్