ఎండలో స్మార్ట్‌ఫోన్ ఉపయోగించొద్దు. ఫోన్లకు కంపెనీ ఛార్జర్లు మాత్రమే వాడాలని సూచిస్తున్నారు. ఫోన్ పగిలినా, చిన్న డ్యామేజ్ అయినా రిపేర్ చేయించాకే వాడాలి. రాత్రంతా ఛార్జ్ పెట్టి, ఉదయాన్నే లేచాక తీస్తుంటే ఫోన్ బ్యాటరీ సామర్థ్యం పాడవుతుంది. బ్లూటూత్, లోకేషన్ సర్వీసెస్ వంటి ఫీచర్లు అవసరమైనప్పుడే ఆన్‌లో ఉంచాలి. స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ బ్రైట్ నెస్ తక్కువగా ఉంచుకోవాలి. వాడని యాప్స్‌ను డిలీట్ చేయాలి.