తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు ఉందా?

65చూసినవారు
తెలంగాణలో రేపు స్కూళ్లకు సెలవు ఉందా?
తెలంగాణలో రెండో శనివారం సందర్భంగా రెగ్యులర్‌గా శనివారం పాఠశాలలకు సెలవు ఉంటుంది. అయితే కొన్ని స్కూళ్లు ఈ సెలవును రద్దు చేశాయి. రేపు స్కూలుకు రావాలని హైదరాబాద్‌లో విద్యార్థుల తల్లిదండ్రుల ఫోన్లకు విద్యాసంస్థలు మెసేజ్‌లు పంపాయి. సిలబస్ పూర్తి కాకపోవడం, విద్యా సంవత్సరం ముగియనుండటం, స్కూలు పనిదినాలు తగ్గడం సహా పలు కారణాలతో ఫిబ్రవరి 8న సెలవును రద్దు చేశాయి.

సంబంధిత పోస్ట్