అమెరికా అండతోనే ఇజ్రాయెల్ దాడి: ఇరాన్

61చూసినవారు
అమెరికా అండతోనే ఇజ్రాయెల్ దాడి: ఇరాన్
ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య భీకర ఘర్షణ కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ఆరోపణలు చేశారు. తమ దేశంపై ఇజ్రాయెల్ చేస్తున్న దాడుల వెనుక అమెరికా హస్తం ఉందని, దీనికి సంబంధించిన బలమైన ఆధారాలు సైతం తమ వద్ద ఉన్నాయని ఆరోపించారు. అమెరికా మద్దతు లేకుండా ఇజ్రాయెల్ దాడులు జరిగేవి కాదని పేర్కొన్నారు. యూఎస్ ఆయుధాలు లేకుండా ఇజ్రాయెల్ ఈ సాహసానికి ఒడిగట్టేది కాదన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్