ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 78 మృతి

70చూసినవారు
ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 78 మృతి
ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో 78 మంది చనిపోయారని ఇరాన్ మీడియా వెల్లడించింది. 329 మంది గాయపడ్డారని తెలిపింది. అర్థరాత్రి తర్వాత ఇజ్రాయెల్ ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. మిస్సైళ్లు, యుద్ధ విమానాలు, డ్రోన్లతో విరుచుపడింది. ఇందులో ఇరాన్ ఐఆర్‌జీసీ చీఫ్ కమాండర్ హొస్సెన్ సలామీ సహా న్యూక్లియర్ సైంటిస్టులు మరణించారు. పలు అణు స్థావరాలు ధ్వంసం అయ్యాయి.

సంబంధిత పోస్ట్