ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ ఉత్పత్తి కేంద్రంపై ఇజ్రాయెల్ దాడి (వీడియో)

74చూసినవారు
టెహ్రాన్ ప్రధాన ఆర్థిక జీవనాడి అయిన ది సౌత్ పార్స్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రం. టెహ్రాన్‌లోని ఇరాన్ అణు కేంద్రాలు సహా 150కి పైగా లక్ష్యాలపై ఇజ్రాయెల్ విరుచుకుపడింది. 'గ్యాస్ ఉత్పత్తి కేంద్రం ధ్వంసం అవ్వడంతో 11 నిల్వ ట్యాంకులు పేలిపోయి.. భారీగా అగ్నికీలకలు ఎగసిపడుతున్నాయి. దీనివల్ల సమీప నివాస ప్రాంతాలకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది' అని ఇరాన్ చమురు మంత్రిత్వశాఖ అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్