ఇరాన్ రాజధానిలో ఇజ్రాయెల్ విధ్వంసం(వీడియో)

50చూసినవారు
ఇరాన్ రాజధాని టెహ్రాన్ పై క్షిపణులు, డ్రోన్లతో ఇజ్రాయెల్ విరుచుకుపడుతోంది. ఇజ్రాయెల్ విధ్వంసంతో ఆ నగరంలో ప్రజలు భయాందోళకు గురవుతున్నారు. డ్రోన్ల దాడిలో ఆ నగరంలోని పైప్ లైన్లు పగిలిపోయి నీరు వరదలా రోడ్లపైకి వచ్చింది. అటు సైంటిస్టుల ఇళ్లు, ఆయుధాల ఫ్యాక్టరీలపైనా దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు ఇరాన్ తాజాగా ప్రయోగించిన క్షిపణులను తాము అడ్డుకున్నామని, ఎలాంటి ప్రాణనష్టం సంభవించలేదని ఇజ్రాయెల్ తెలిపింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్