ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి.. ఇరాన్‌కు చెందిన కీలక నేతలు మృతి

72చూసినవారు
ఇజ్రాయెల్ మిస్సైల్ దాడి.. ఇరాన్‌కు చెందిన కీలక నేతలు మృతి
ఇజ్రాయెల్ చేపట్టిన మిస్సైల్ దాడిలో ఇరాన్ ఆర్మీకి చెందిన ముగ్గురు కీలక నేతలు హతమయ్యారు. రెవల్యూషనరీ గార్డ్స్ కమాండర్ ఇన్ చీఫ్ హోస్సేన్ సలామ్, ఏరోస్సేస్ ఫోర్సెస్ కమాండర్ అమర్ అలీ హజీజాదే, మేబర్ జనరల్ అలీ రషీద్‌తో పాటు న్యూక్లియర్ మాజీ సైంటిస్టులు డాక్టర్ ఫరీదున్ అబ్బాసీ, డాక్టర్ టెహ్రాందీ చనిపోయినట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. కాగా దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ PM నెతన్యాహు ధ్రువీకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్