ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ఫోన్‌

51చూసినవారు
ప్రధాని మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని ఫోన్‌
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహు ఫోన్‌ చేశారు. ఇరాన్‌పై దాడి పరిస్థితులను మోదీకి వివరించారు. మోదీతోపాటు ప్రపంచ దేశాధినేతలకు నెతన్యాహు ఫోన్‌ చేసి దాడి అంశంపై వివరణ ఇస్తున్నారు.

సంబంధిత పోస్ట్