మన అంతరిక్ష కేంద్రంపై.. ఇస్రో కీలక నిర్ణయం

51చూసినవారు
మన అంతరిక్ష కేంద్రంపై.. ఇస్రో కీలక నిర్ణయం
ఇస్రో అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారతీయ అంతరిక్ష స్టేషన్ (BAS)కు సంబంధించి కీలక ముందడుగు పడింది. దీన్ని భూ స్థిర కక్ష్యలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS)తో దాదాపు సమానంగా 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (కక్ష తాలూకు వంపు కోణం)లో ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. 51.5 డిగ్రీల ఆర్బిటల్ ఇంక్లినేషన్ (OI) వల్ల అంతరిక్షం నుంచి భూమిని సమగ్రంగా పర్యవేక్షించేందుకు అవకాశముంటుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్