'ఎన్నికలు ఆసల్యమైనా పర్వాలేదు.. అన్యాయం చేయవద్దు'

84చూసినవారు
'ఎన్నికలు ఆసల్యమైనా పర్వాలేదు.. అన్యాయం చేయవద్దు'
తెలంగాణలో నిర్వహించిన కులగణనలో లోపాలు జరిగినట్లు BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్ అనుమానం వ్యక్తం చేశారు. కేవలం కంటి తుడుపు చర్యగానే కులగణన జరిపినట్లు ప్రభుత్వ పనితీరు కనిపిస్తోందని అన్నారు. సర్వేలో బీసీ జనాభాను తక్కువగా చూపించారని అసహనం వ్యక్తం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఆసల్యమైనా పర్వాలేదు కానీ, రాష్ట్రంలోని బీసీలకు అన్యాయం చేయవద్దని MLA కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్