ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ ఓ గుడ్డు తినాలని వైద్యులు సూచిస్తుంటారు. అయితే గుడ్డులో పోషకాలు సంపూర్ణంగా అందాలంటే అరగంట ఉడికించడం ఉత్తమమని నిపుణులు సూచిస్తున్నారు. పచ్చసొన, తెల్లసొనలను ఒకే ఉష్ణోగ్రత వద్ద ఉడికించకూడదని చెప్తున్నారు. అయితే 30 నిమిషాలు ఉడికిస్తే గుడ్డు రుచికరంగా మంచి పోషక విలువలతో ఉడుకుతుందని వివరిస్తున్నారు.