తులసి మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచితే అశుభం: పండితులు

10చూసినవారు
తులసి మొక్కను ఆగ్నేయ దిశలో ఉంచితే అశుభం: పండితులు
తులసిని లక్ష్మీదేవి అవతారంగా, విష్ణుమూర్తి భార్యగా పరిగణిస్తారు. అయితే తులసి మొక్కను ఇంటి ఆగ్నేయ దిశలో ఉంచితే అశుభమని పండితులు సూచిస్తున్నారు. ఉత్తరం, ఈశాన్య దిశలో ఉంచితే మంచిది. అలా చేస్తే ఇంట్లో ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. తులసి మొక్క చుట్టూ శుభ్రంగా ఉంచాలి. ఈ పవిత్రమైన మొక్కను నేలపై నాటితే అశుభం. కుండీలోనే నాటాలి. తులసి మొక్కను సరిగ్గా చూసుకోకపోతే, ఇంట్లో వారికి దురదృష్టాన్ని తెస్తుంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్