ఎంత స్పీడ్‌గా గెలిచిందో అంతే స్పీడ్‌గా ఓడింది: హరీశ్ రావు

71చూసినవారు
ఎంత స్పీడ్‌గా గెలిచిందో అంతే స్పీడ్‌గా ఓడింది: హరీశ్ రావు
ఎంత స్పీడ్‌గా కాంగ్రెస్ పార్టీ గెలిచిందో అంతే స్పీడ్‌గా ఓడిందని BRS నేత హరీశ్ రావు విమర్శించారు. ఉమ్మడి మెదక్ జిల్లా నుండి లక్ష మంది హాజరు కావాలని ఆకాంక్షించారు. 'సభకు కార్యకర్తలు స్వచ్ఛందంగా వస్తామని అంటున్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక రాష్ట్రంలో ఆస్తులు అమ్ముదామన్నా, కుదవ పెడదామన్నా వీలులేకుండా పోయింది. వ్యాపారాలు పూర్తిగా నడవడం లేదు. ఒక మండలంలో చూస్తే 5,100 మందికి రుణమాఫీ అయితే 7,300 మందికి రుణ మాఫీ కాలేదు' అని విమర్శించారు.

సంబంధిత పోస్ట్