తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు

81చూసినవారు
తెలుగు రాష్ట్రాల్లో ఐటీ దాడులు
తెలుగు రాష్ట్రాల్లో ఏకకాలంలో 12 చోట్లు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. రియల్ లైఫ్ బంటి బబ్లీ కేసులో తనిఖీలు చేస్తున్నారు. భువనేశ్వర్‌లో అరెస్ట్ అయిన హన్సిక, అనిల్ కుమార్ కేసులో సోదాలు జరుగుతున్నాయి. ప్రధానమంత్రి పిన్సిపల్ సెక్రటరీ అల్లుడిగా చెప్పుకుంటూ వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించారు. 12 ప్రాంతాల్లో రూ.100 కోట్లకు పైగా వసూళ్లు చేసినట్లు తెలుస్తోంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్