ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడమే దీని లక్ష్యం

83చూసినవారు
ప్రేమానుబంధాల కుటుంబాలను నిర్మించడమే దీని లక్ష్యం
అంతర్జాతీయ కుటుంబ దినోత్సవం అసలు లక్ష్యం.. ప్రేమానుబంధాల మధ్య కుటుంబాలను నిర్మించడం. అంటే ప్రస్తుతం కుటుంబాలలో ప్రేమ, ఆత్మీయతలు కరువైపోయాయి. చిన్న చిన్న అపార్థాలతో కుటుంబాలు చీలిపోతున్నాయి. ప్రపంచం అభివృద్ది చెందుతున్న క్రమంలో ఈ మార్పు కుటుంబాలపై ప్రభావం చూపిస్తుంది. అయితే ఈ మార్పును వారు ఎలా స్వీకరిస్తారనేది వారిపైనే ఆధారపడి ఉంది. రోజూ వచ్చే సమస్యలు, వాటి మీద వారికున్న అవగాహన పెంచుకోవడం వలన కుటుంబాలపై అవగాహన మరింత పెరిగే అవకాశం ఉంది.

సంబంధిత పోస్ట్