పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత

74చూసినవారు
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన జబర్దస్త్ సుజాత
జబర్దస్త్ సుజాత పండంటి పాపకు జన్మనిచ్చిందంటూ రాకింగ్ రాకేష్‌ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ చెప్పారు. ఈ అపురూపమైన క్షణాలు తన జీవితంలో అద్భుతం అన్నారు. తన జీవిత భాగస్వామి అయిన సుజాత ఓ బిడ్డకు తల్లిగా ఆనందించే క్షణం ఎప్పటికీ మర్చిపోలేదని రాకేష్ పేర్కొన్నారు. స్త్రీని గౌరవిద్దాం.. పూజిద్దాం అంటూ చెప్పుకొచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్