సిద్దు జొన్నలగడ్డ హీరోగా బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్షన్ తెరకెక్కిస్తున్న సినిమా 'జాక్'. ఈ మూవీ నుంచి శుక్రవారం ఉదయం 11:07 గంటలకు టీజర్ విడుదల కానుంది. ఈ విషయాన్ని తెలుపుతూ చిత్ర యూనిట్ సాలిడ్ పోస్టర్‌ను విడుదల చేసింది. ఇక ఈ మూవీని SVCC బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వైష్ణవి చైతన్య కథానాయికగా నటిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ 10న ఈ సినిమా విడుదల కానుంది.