అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలంలోని కేశాపూర్ గ్రామంలో అంబేద్కర్ యువజన సంఘాల ఆధ్వర్యంలో డా, , అంబేద్కర్ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని పూలమాలతో స్మరించుకున్న బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కోరుట్ల నియోజకవర్గ నాయకులు సురభి నవీన్ కుమార్. వారితోపాటు బీజేపీ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు బాయి లింగారెడ్డి, బీజేపీ మేట్ పల్లి పట్టణ అధ్యక్షులు బోడ్ల రమేష్, బీజేపీ సీనియర్ నాయకులు బట్టు జక్రయ్య, SC మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి బత్తుల శ్రీనివాస్, ఇబ్రహీంపట్నం మండలం ప్రధాన కార్యదర్శి సుంచు రణధీర్ రెడ్డి, కౌడ రమేష్, మరియు బీజేపీ సీనియర్ నాయకులు, బీజేపీ, BJYM నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు