జగిత్యాల జిల్లాలోని రాయికల్ మండలంలోని ఎల్విఆర్ బీడీ కంపెనీ ప్యాకర్స్, చాటన్స్ కార్మికుల కు భారతీయ మజ్దూర్ సంఘ్ 70 సంవత్సరాల విజయోత్సవ కరపత్రాలను పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ స్టేట్ బీడీ కార్మిక సంఘ్ రాష్ట్ర అధ్యక్షులు ఎం సుధీర్ కుమార్ బిఎంఎస్ జగిత్యాల జిల్లా కార్యదర్శి ఏ సత్యనారాయణ తో పాటు శ్రీనివాస్ నాయక్ మంజుల , మమత తో పాటు పలువురు కార్మికులు కార్మిక నాయకులు పాల్గొన్నారు.