దేశ రాజధాని ఢిల్లీలో బీజేపీ కాషాయ ఎగురవేసిన సందర్భంగా చర్లపల్లి గ్రామంలో ఆపార్టీ నేతలు విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. బీజేపీ నేతలు ఆనందోత్సాహం వ్యక్తం చేశారు. కార్మిక శాఖ జగిత్యాల జిల్లా మానిటరింగ్ సభ్యుడు సిగిరి ఆనంద్, గ్రామ శాఖ అద్యక్షుడు జెల్ల శ్రీనివాస్, బూతు అధ్యక్షుడు ముల్కాల రవికిరణ్, అగండ్ల, తిరుపతి, బండి రవి, దండిగం రవి, ఉప్పులేటి నగేష్, అరెళ్లి అంజి, బీజేపీ నేతలు తదితరులు పాల్గొన్నారు.