రేపు ముంజంపల్లి గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీలు

50చూసినవారు
రేపు ముంజంపల్లి గ్రామంలో ఎడ్ల బండ్ల పోటీలు
ఎండపల్లి మండలం ముంజంపల్లి గ్రామంలో ఆదివారం ఎడ్ల బండ్ల పోటీల కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాలుగా ఈ ఎడ్ల బండ్ల పోటీలు నిర్వహిస్తుండగా ఈ ఆలయానికి 100 సంవత్సరాల చరిత్ర ఉన్నట్లు నిర్వాహకులు తెలిపారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులుగా 10, 5, 3 తులాల వెండి బహూకరిస్తామని, ప్రవేశ రుసుం 500 రూపాయలు ఉంటుందని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్