ధర్మారంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ

54చూసినవారు
ధర్మారంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో క్యాన్సర్ అవగాహన ర్యాలీ
ధర్మారం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ తలమక్కి రవీందర్ శెట్టి ఆధ్వర్యంలో నిర్వహించిన క్యాన్సర్ అవగాహన ర్యాలీని బుధవారం ఎంపీడీవో ఐనవోలు ప్రవీణ్ కుమార్ ప్రారంభించారు. అంబేద్కర్ చౌరస్తా నుండి కొత్త బస్టాండ్ మీదుగా విద్యార్థిని, విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. క్యాన్సర్ నివారణ, ప్లాస్టిక్ వాడకాన్ని నిర్మూలించడంలో తమ వంతు పాత్ర పోషిస్తామని శపథం చేశారు. అధికారులు, నేతలు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్