ధర్మారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం

54చూసినవారు
ధర్మారంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం
ధర్మారం పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో స్థానిక మాదిగ సంఘాల నాయకుల ఆధ్వర్యంలో సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఎస్సీ వర్గీకరణ నివేదికను అసెంబ్లీలో ఆమోదానికి సమ్మతం తెలిపినందుకు ఆయన చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ధర్మారం మండల మాదిగ సంఘం నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్