రాజారాంపల్లి నిరుపేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ

64చూసినవారు
రాజారాంపల్లి నిరుపేద కుటుంబానికి సీఎంఆర్ఎఫ్ చెక్కు పంపిణీ
ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామానికి చెందిన రెడ్దిమల్ల విజయ్ తుంటి మార్పిడి కొరకు 1 లక్ష రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును కాంగ్రెస్ పార్టీ నేతలు శనివారం బాధిత కుటుంబానికి అందజేశారు. కార్యక్రమంలో టిపిసిసి అధికార ప్రతినిధి తాటిపర్తి శైలేందర్ రెడ్డి, సోమిశెట్టి రమేష్, వెల్గటూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్ పర్సన్ గుండాటి గోపిక జితేందర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు గోల్ల తిరుపతి, విజయ్, శ్రీనివాస్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్