ధర్మారం: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం

70చూసినవారు
ధర్మారం: రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం
ధర్మారం మండలంలోని మల్లాపూర్, కొత్తూరు, ధర్మారం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాలలో శనివారం విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. మరమ్మత్తుల కారణంగా మధ్యాహ్నం 3:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు విద్యుత్ సరఫరాను నిలిపివేయనున్నట్లు ధర్మారం విద్యుత్ అదనపు సహాయక ఇంజనీర్ మహమ్మద్ ఖాసిం ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించగలరని కోరారు.

సంబంధిత పోస్ట్