ఎండపల్లి: సర్వే గణకులకు గౌరవ వేతనం విడుదల చేయాలి: పీఆర్ టీయూ

80చూసినవారు
ఎండపల్లి: సర్వే గణకులకు గౌరవ వేతనం విడుదల చేయాలి: పీఆర్ టీయూ
రాష్ట్ర కుల సర్వే పేరుతో చేపట్టిన సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ మరియు కుల సర్వేలో విధులు నిర్వహించిన సర్వే గణకులకు గౌరవ వేతనాన్ని తక్షణమే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. గుర్తింపు పొందిన ప్రగతిశీల ఉపాధ్యాయ (పిఆర్టీయూ) యూనియన్ నేతలు మంగళవారం ఎండపల్లి మండల మొదటి ఎంపీడీఓ జక్కుల శ్రీనివాస్ కు వినతిపత్రం సమర్పించారు. అదేవిధంగా వారికి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వవలసిందిగా పిఆర్టిటియు నేతలు కోరారు.

సంబంధిత పోస్ట్