గొల్లపల్లి: మృతురాలి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శ

58చూసినవారు
గొల్లపల్లి: మృతురాలి కుటుంబానికి ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శ
జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం చిల్వాకోడూరు వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ కొక్కుల శ్వేత అకాల మరణం చెందారు. మృతురాలి కుటుంబ సభ్యులను జగిత్యాల ప్రభుత్వ ప్రధానాసుపత్రి వద్ద జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పరామర్శించి ప్రగాఢ సానుభూతి సంతాపం వ్యక్తం చేశారు. జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి, స్వేత స్వగ్రామం చొప్పదండి మండలం ఆర్నకొండలో విషాధఛాయలు అలుముకున్నాయి. పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్