రాజారాంపల్లి గ్రామ వ్యవస్థాపకుని మనుమడు మృతి

58చూసినవారు
రాజారాంపల్లి గ్రామ వ్యవస్థాపకుని మనుమడు మృతి
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామ వ్యవస్థాపకుని మనుమడు ఎలేటి రాజారాం రెడ్డి గురువారం మృతి చెందాడు. రాజారాంపల్లి గ్రామ వ్యవస్థాపకుడు రాజారాం పటేల్ రెండవ కుమారుడు లచ్చయ్య పటేల్ ద్వితీయ కుమారుడైన ఎలేటి వంశం మూడో తరానికి చెందిన ఎలేటి రాజారాం రెడ్డి మృతి చెందడంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

సంబంధిత పోస్ట్