మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డిని శనివారం జగిత్యాల విలేఖర్లు కలిసారు. పలు కార్యక్రమాల్లో పాల్గొనేందుకు జగిత్యాల జిల్లాకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ మరియు గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన జగిత్యాల జర్నలిస్టులు విలేఖర్లు వృత్తి పరంగా ఎదుర్కొంటున్న సమస్యలు మరియు ఇళ్ల స్థలాలు, ఇండ్లు నిర్మించి ఇచ్చి ఆదుకోవాలని మంత్రికి విలేఖర్లు విజ్ఞప్తి చేశారు.