తెలుగుదేశం పార్టీ ఎండపల్లి మండల కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక

83చూసినవారు
తెలుగుదేశం పార్టీ ఎండపల్లి మండల కార్యవర్గ ఏకగ్రీవ ఎన్నిక
తెలుగుదేశం పార్టీ ఎండపల్లి మండల రాజారంపల్లిలో గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షుడుగా రాయంచు సదాశివ్ గుప్త, ప్రధాన కార్యదర్శిగా పెసరు స్వామి ముదిరాజ్, ఉప అధ్యక్షులుగా సముద్రాల రమేష్ గుప్త, రాయంచు విజయ, కార్యనిర్వాహక కార్యదర్శులుగా మడప సత్యనారాయణ విశ్వకర్మ, గర్వందుల మల్లేశం, గోల్లే రాజయ్య, పెసరు కవిత, పెసరు రాజయ్య ఎన్నికయ్యారు. అక్కపాక తిరుపతి, ఓరుగంటి భార్గవిరాం, బి. ప్రదీప్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్