వెల్గటూర్ మండలంలోని జిల్లా పరిషత్ పాఠశాలలో డిసెంబర్ 22న శ్రీనివాస రామానుజన్ గణిత శాస్త్రపితామహుని జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మండలంలోని అన్ని పాఠశాలలోని 10వతరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశిస్తూ ప్రధానోపాధ్యాయులు నందయ్య శ్రీధర్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పలు పాఠశాల ఉపాధ్యాయని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.