వెల్గటూర్: జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు

61చూసినవారు
వెల్గటూర్: జాతీయ ఓటరు దినోత్సవ వేడుకలు
వెల్గటూర్ మండలం కుమ్మరిపల్లి ఆదర్శ విద్యాలయంలో జాతీయ ఓటరు దినోత్సవాన్ని జరుపుకున్నారు. జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ప్రిన్సిపాల్ క్రిష్ణ ప్రసాద్ ఒక మొక్కని నాటి ప్రతి విద్యార్ధి మొక్కను నాటి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. తదనంతరం సోషల్ టీచర్ సదానందం ఓటు హక్కును ఎలా సద్వినియోగం చేసుకోవాలో అనే విషయాలను పిల్లల చేత డ్రాయింగ్ వేయించి స్కూల్ ఆవరణలో అతికించి వాటి మీద అవగాహనా కల్పించారు.

సంబంధిత పోస్ట్