రైతులు రోడ్లపై వడ్లు ఎండబెట్టడం వల్ల ప్రాణనష్టం

60చూసినవారు
రైతులు రోడ్లపై వడ్లు ఎండబెట్టడం వల్ల ప్రాణనష్టం
దేశానికి వెన్నెముకగా నిలిచే రైతులు తమ పంటలను రోడ్లపై ఎండబెట్టడం వల్ల అనేక ప్రమాదాలకు దారితీస్తున్నట్లు యునైటెడ్ ముస్లిం మైనార్టీ రైట్స్ ఆర్గనైజేషన్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహమ్మద్ ముజాహిద్ ఆందోళన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో రోడ్లపై వడ్లు ఎండబెట్టే ప్రక్రియ వాహనదారులకు ప్రమాదకరంగా మారుతోందని, దీనివల్ల ప్రాణనష్టాలు సంభవిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్