జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రెస్ క్లబ్ లో శనివారం సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో టియుడబ్ల్యూజె ఐజె యు జగిత్యాల జిల్లా శాఖ సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, జె సురేంద్ర కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సురేంద్ర కుమార్ మాట్లాడుతూ అర్హులైన జర్నలిస్టులు మాత్రమే సభ్యత్వం తీసుకోవాలన్నారు.