జగిత్యాల జిల్లా కేంద్రంలో శుక్రవారం బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో అంబెడ్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ భారత దేశ మొట్ట మొదటి మహిళ ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే అని కొనియాడారు. భోజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలోజయంతి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.