దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే

76చూసినవారు
దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి: పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే
గొల్లపల్లి మండల అధ్యక్షులు కట్ట మహేష్ ఫై, ఇంటిపై బీజేపీ నాయకులు కళ్యాణ్ ఫై కాంగ్రెస్ నాయకులు ఇంటి లోకి ప్రవేశించి వస్తువులను ధ్వంసం చేయడం జరిగింది. దీనిపై బీజేపీ జాతీయ కౌన్సిల్ మెంబర్ పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి, బీజేపీ ధర్మపురి నియోజకవర్గం ఇంచార్జ్ అంజన్న ధర్మపురి నియోజకవర్గ కన్వీనర్ రాంబాబు, నాయకులు, కార్యకర్తలతో కలిసి గురువారం వారిని పరామర్శించారు.

సంబంధిత పోస్ట్