కొంపల్లి లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

56చూసినవారు
కొంపల్లి లో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
మల్యాల మండలం గ్రామం కొంపల్లి లంబాడిపల్లిలో మాల మహాసేన యువజన సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ ఉత్సవాలు ఘనంగా జరగడం జరిగింది. బడుగు బలహీన వర్గాల జీవితంలో వెలుగు నింపిన బాబా సాహెబ్ ని తలుచుకుంటూ ఘనంగా నివాళులు అర్పించిన మాల మహాసేన కుల బంధువులు.

సంబంధిత పోస్ట్