జగిత్యాలలోని కలెక్టరేట్ ఆఫీస్ ఎదుట శనివారం అంగన్వాడి కార్యకర్తలు తమ 20వరోజు సమ్మెలో భాగంగా పొరలు దండాలతో నిరసనను తెలియజేశారు. 20 రోజులుగా సమ్మె చేస్తున్నా ప్రభుత్వం స్పందించకపోవడం శోచనీయం అని తెలిపారు. తమని వీలైనంత తొందరగా పర్మినెంట్ చేయాలని కోరారు. తాము రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వాల పనుల భాధ్యతలు చేస్తున్నామని తెలిపారు.