జగిత్యాల కలెక్టరేట్ ముందు అంగన్వాడీల సమ్మె

423చూసినవారు
జగిత్యాల కలెక్టరేట్ ముందు అంగన్వాడీల సమ్మె
జగిత్యాల కలెక్టరేట్ ముందు శుక్రవారం 19వ రోజు అంగన్వాడీలు సమ్మె చేపట్టారు. అంగన్వాడీ ఉద్యోగులు తమ న్యాయమైన డిమాండ్ల కోసం నిరవధిక సమ్మె చేస్తున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సమ్మెలో ఉన్న యూనియన్ తో చర్చలు జరిపి అంగన్వాడీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఉద్యోగులను పర్మినెంట్ చేసి కనీస వేతనం 26000 ఇవ్వాలని భిక్షాటన చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్