బీర్‌పూర్: ‘సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ

3చూసినవారు
బీర్‌పూర్: ‘సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్’ ఆవిష్కరణ
డిజిటల్ యుగంలో వేగంగా పెరుగుతున్న సైబర్ నేరాలపై ప్రజల్లో అవగాహన పెంచేందుకు "సైబర్ క్రైమ్ అవగాహన పోస్టర్"ను బీర్‌పూర్ ఎస్‌ఐ కుమార స్వామి చేతుల మీదుగా ఆదివారం ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ కుమార స్వామి మాట్లాడుతూ "ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరూ ఇంటర్నెట్‌ను వాడుతున్నారు. ఫోన్ కాల్స్, ఫిషింగ్, మెసేజ్‌లు, సోషల్ మీడియాలో వచ్చే అనుమానాస్పద లింకులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఓపెన్ చేయరాదని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్