బీర్పూర్ మండల కేంద్రంలో పంచాయతీ అధికారి అధ్వర్యంలో వివిధ పార్టీల రాజకీయ నాయకులకు త్వరలో జరగబోయే స్థానిక సంస్థలు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పిటిసి ఎన్నికల కార్యాచరణ గురించి సమావేశం నిర్వహించి విధివిధానాలు తెలియజేయడం జరిగింది. ఎంపీడీవో లచ్చాలు మాట్లాడుతూ త్వరలో స్థానిక సంస్థల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు.