బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం రాజకీయాల కతీతంగా అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు.
అధికారికంగా జరిగిన ఈ అంబేద్కర్ జయంతి వేడుకలకు బుగ్గారం పంచాయతీ సెక్రటరీ అక్బర్ తగిన ఏర్పాట్లు చేశారు.
సమన్వయంతో అన్ని పార్టీల నేతలను ఆయన ఆహ్వానించారు. అంబేద్కర్ యువజన సంఘం ముఖ్య నాయకులు సమన్వయ కర్తలుగా వ్యవహరించారు.