గొల్లపల్లి: దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి: బిజెపి నాయకులు

85చూసినవారు
గొల్లపల్లి: దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోండి: బిజెపి నాయకులు
బీజేపీ గొల్లపల్లి మండల నాయకులపై దాడి చేసిన వారి పై చట్టారీత్యా కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా బిజెపి రాష్ట్ర నాయకులు ముదుగంటి రవీందర్ రెడ్డి ఎస్పీకి ఫిర్యాదు చేసారు. వారి వెంట బిజెపి సీనియర్ నాయకులు ఈ పెళ్లి రవీందర్ , లింగంపేట శ్రీనివాస్ , ఎర్ర శ్రీను, అరుణ్ కుమార్, బాశెట్టి ప్రభాకర్ తదితరులు పాల్గోన్నారు.

సంబంధిత పోస్ట్