హనుమాన్ వాడలో హోలీ సంబరాలు

66చూసినవారు
హనుమాన్ వాడలో హోలీ సంబరాలు
జగిత్యాల పట్టణంలోని హనుమాన్ వాడలో గల 14 మరియు 15వ వార్డులలో శుక్రవారం పిల్లలు హోలీ సంబరాలలో మునిగి తేలుతున్నారు. ఒకరిపై ఒకరు రంగులు పూసుకుని కేరింతలు కొడుతూ హోలీ పండుగను ఉల్లాసంగా జరుపుకుంటున్నారు.

సంబంధిత పోస్ట్