జగిత్యాల జిల్లా కేంద్రంలో తాసిల్ చౌరస్తా వద్ద శనివారం అంబేద్కర్ 134వ జయంతి ఉత్సవ కరపత్రాన్ని ఉత్సవ కన్వీనర్లు, దళిత బహుజన నేతల ఆధ్వర్యంలో కరపత్రాన్ని ఆవిష్కరించారు. అంబేద్కర్ జయంతోత్సవాలకు నలుమూలల నుండి అంబేద్కర్ అభిమానులు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.