మంత్రిగా ప్రమాణస్వీకారం చేసి మొదటి సారి జగిత్యాల జిల్లాకు వచ్చిన సందర్భంగా బుధవారం రోజున ధర్మపురి క్యాంపు కార్యాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.