జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ

77చూసినవారు
జగిత్యాల: బీజేపీ నాయకుల పరామర్శ
జగిత్యాల పట్టణంలో రోడ్డు ప్రమాదంలో గాయపడిన బీజేపీ సీనియర్ నాయకులు కస్తూరి లక్ష్మారెడ్డిని శనివారం బీజేపీ రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి పరామర్శించారు. తన ద్విచక్ర వాహనంపై వస్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి కింద పడగా విషయం తెలుసుకున్న రవీందర్ రెడ్డి వారిని పరామర్శించి, ప్రమాదంకు గల కారణాలు, ప్రస్తుత ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

సంబంధిత పోస్ట్